హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అపరిశుభ్రంగా ఉన్న నీటి ట్యాంకర్లు

Advertisement

మార్కాపురం సుందరయ్య కాలనీలో నీళ్ల కోసం ఏర్పాటు చేసిన ట్యాంకర్లు పాచిపట్టి అధ్వానంగా ఉన్నాయి. పట్టించుకున్న నాధుడే లేడని కాలనీవాసులు వాపోయారు. సరైన నీటి ట్యాంకర్ లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తాత్కాలికంగా అక్కడక్కడ నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేశారు కానీ వాటిని మున్సిపల్ సిబ్బంది కన్నెత్తి కూడా చూడలేదన్నారు. దీంతో పరిశుభ్రత లోపించిందన్నారు.

Advertisement

Advertisement