హైదరాబాద్: 28°C
వార్తలు

'శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి'

Advertisement

BHNG: వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. AISF జిల్లా కార్యదర్శి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉప్పుల శాంతి కుమార్, ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ.. పాఠశాలకు బిల్డింగ్ పర్మిషన్, ఇతర అనుమతులు, ఫైర్ సేఫ్టీ వంటివి పాటించకుండా విద్యార్థులను, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Advertisement