హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న బోగ శ్రావణి

Advertisement

JGL: జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో BJP జగిత్యాల నియోజకవర్గం ఇంఛార్జ్ Dr.బోగ శ్రావణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడిసెల గంగాధర్, ఉపసర్పంచ్ వురెడి గంగాధర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పొగుల నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement