NDL: బాధితులకు CMRF ద్వారా మంజూరైన చెక్కు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అందజేశారు. గురువారం జూపాడు బంగ్లా (మం) తాటిపాడుకు చెందిన షేక్ అషుకు రూ. 23,400 విలువైన చెక్కు అందజేశారు. షేక్ అషుం సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే గిత్త జయసూర్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
వార్తలు
CMRF చెక్కు అందజేసిన ఎమ్మెల్యే గిత్త
Advertisement
Advertisement
Advertisement


