హైదరాబాద్: 28°C
వార్తలు

'వివిధ రూపాలలో రాష్ట్రానికి నిధులు మంజూరు'

Advertisement

మార్కాపురం ప్రెస్ క్లబ్‌లో బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఏలూరి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం రూ. 13,175 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి వివిధ రూపాల్లో రూ. 14 లక్షల కోట్ల నిధులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Advertisement

Advertisement