హైదరాబాద్: 28°C
వార్తలు

ఎరువులు పాత పద్ధతిలోనే అందించాలి

Advertisement

NTR: వీరులపాడు జుజ్జూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న ఫేస్ యాప్‌ను రద్దు చేసి గతంలో మాదిరిగా రైతులకు ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఎరువుల కొరత లేకుండా మార్కెట్‌లో తగిన నిల్వలు అందుబాటులో ఉంచాలన్నారు.

Advertisement

Advertisement