BPT: చందోలులో శ్రీ పుట్లమ్మ తల్లి దేవాలయ శంకుస్థాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ముఖ్యఅతిథిగా విచ్చేసి, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందడం వల్ల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారని పేర్కొన్నారు.
వార్తలు
పుట్లమ్మ తల్లి దేవాలయ శంకుస్థాపనలో ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


