హైదరాబాద్: 28°C
వార్తలు

ఈపీఎఫ్‌ చందాదారులకు GOOD NEWS

Advertisement

ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీని కేంద్రం నోటిఫై చేసింది. ఈ నెలలోనే 8.25 శాతం వడ్డీని చందాదారుల ఖాతాల్లో జమచేయనున్నట్లు వెల్లడించింది. వరుసగా మూడో ఏడాది కూడా వడ్డీ శాతంలో ఎలాంటి మార్పులు చేయలేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చేసిన సిఫార్సులను యథాతథంగా ఆమోదించింది.

Advertisement

Advertisement