WGL: విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ దోపిడీని అరికట్టాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బాషబోయిన సంతోష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... విద్య అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, విద్యా రంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు.
వార్తలు
'కార్పొరేట్ దోపిడీని అరికట్టాలి'
Advertisement
Advertisement
Advertisement


