హైదరాబాద్: 28°C
వార్తలు

గ్లోబల్ టూరిజం హబ్‌లుగా మన ప్రాంతాలు

Advertisement

దేశంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం తెచ్చిన 'స్వదేశ్ దర్శన్' పథకం అద్భుత ఫలితాలిస్తోందని కేంద్ర నివేదిక వెల్లడించింది. దీని కింద రూ.5,290 కోట్లతో మంజూరైన 76 ప్రాజెక్టులలో, ఈ ఏడాది మార్చి నాటికి 75 పూర్తయ్యాయి. పర్యాటక ప్రాంతాలను గ్లోబల్ హబ్‌లుగా మార్చే లక్ష్యంతో 'స్వదేశ్ దర్శన్ 2.0' కింద రూ.2,208 కోట్లతో మరో 53 ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Advertisement

Advertisement