హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఈనెల 26 నుంచి రొట్టెల పండుగ: మేయర్

Advertisement

NLR: ఈనెల 26వ తేదీ నుంచి నెల్లూరు నగరంలోని బారాషాహి దర్గాలో రొట్టెల పండుగను నిర్వహిస్తున్నట్లు నెల్లూరు నగరపాలక మేయర్ సుజాత అశోక్ తెలియజేశారు. గురువారం రొట్టెల పండుగకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

Advertisement

Advertisement