హైదరాబాద్: 28°C
వార్తలు

రేపటి నుంచి బాస్కెట్‌బాల్ ప్రీమియర్ లీగ్ పోటీలు

Advertisement

HYD: యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో శుక్రవారం నుంచి 10 రోజుల పాటు బాస్కెట్‌బాల్ ప్రీమియర్ లీగ్ పోటీలు జరగనున్నాయి. అండర్-15, అండర్-18 విభాగాల్లో రాష్ట్రవ్యాప్తంగా 12 జట్లు బరిలోకి దిగుతున్నట్లు తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పృథ్వీశ్వర రెడ్డి తెలిపారు. ఈ టోర్నీలో మొత్తం 288 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.

Advertisement

Advertisement