CTR: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(SIR)ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకత, నిష్పాక్షికతతో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో మాట్లాడారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఓటరు జాబితా ప్రక్షాళన, గృహసర్వే, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతుందన్నారు.
వార్తలు
SIR ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నాం: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


