ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం 2015లో 'ప్రసాద్' పథకాన్ని ప్రారంభించింది. ఫిబ్రవరి 2026 నాటికి రూ.1,726.74 కోట్లతో 54 ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయగా, 32 పూర్తయ్యాయి. రూ.47.12 కోట్లతో సోమనాథ్, కేదార్‌నాథ్ సర్క్యూట్‌లను అద్భుతంగా మార్చారు. ఈ స్కీమ్ వల్ల యాత్రికులకు భద్రత, వసతులు, ప్రయాణ సౌలభ్యం పెరిగాయని IIM రోహ్‌తక్ నివేదిక వెల్లడించింది.
వార్తలు
'ప్రసాద్ స్కీమ్'.. 11 ఏళ్లలో 32 ప్రాజెక్టులు పూర్తి
Advertisement
Advertisement
Advertisement


