హైదరాబాద్: 28°C
వార్తలు

మెరుగైన వసతులతో మారిన పర్యాటక ముఖచిత్రం

Advertisement

కేంద్రం తెచ్చిన ‘అడాప్ట్ ఏ హెరిటేజ్ 2.0’ ప్రోగ్రామ్ అద్భుత ఫలితాలిస్తోందని తాజా నివేదిక వెల్లడించింది. ప్రైవేట్ సంస్థలు, సీఎస్ఆర్ భాగస్వామ్యంతో జాతీయ కట్టడాల వద్ద పర్యాటక వసతులు పెంచడమే దీని లక్ష్యం. మార్చి 2026 నాటికి 30 ఒప్పందాలు జరగ్గా, మెరుగైన వసతుల వల్ల 2024–25లో ఏకంగా 1.35 కోట్ల మంది పర్యాటకులు వీటిని సందర్శించారని కేంద్రం తెలిపింది.

Advertisement

Advertisement