HYD: వలస పాలన ఆనవాళ్లను తొలగించే దిశగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని 21 రహదారులు, నాలుగు బజార్ ప్రాంతాలకు ప్రముఖ భారతీయులు, యుద్ధ వీరుల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా లిట్టన్ రోడ్‌కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్, బర్టన్ రోడ్‌కు సంతోష్ బాబు మార్గ్, బోల్టన్ రోడ్‌కు అటల్ బిహారీ, నోబుల్ రోడ్‌కు ఏపీజే అబ్దుల్ కలాం మార్గ్‌గా నామకరణం చేయనున్నారు.
వార్తలు
కంటోన్మెంట్‌లో 21 రహదారులకు కొత్త పేర్లు
Advertisement
Advertisement
Advertisement


