భూపాలపల్లి జిల్లా కోర్టులో ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని గోర కొత్తపల్లి SI సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి సూచించారు. గురువారం HIT TVతో మాట్లాడుతూ.. రాజీకి అవకాశం ఉన్న చిన్న చిన్న వివాదాలు, గొడవలు, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే కేసులను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన ముగించుకోవచ్చన్నారు.
వార్తలు
గొడవలు వద్దు..రాజీ ముద్దు: SI
Advertisement
Advertisement
Advertisement


