BDK: హైదరాబాద్‌కు చెందిన పూలు గుర్తి పద్మావతి ఇవాళ భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి నిత్య అన్నదాన కార్యక్రమానికి 1లక్ష రూపాయలు విరాళం ఆలయ కమిటీ వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్య అన్నదానం నిర్వహించడం గొప్ప కార్యమని కొనియాడారు.
వార్తలు
నిత్య అన్నదానానికి లక్ష విరాళం
Advertisement
Advertisement
Advertisement


