హైదరాబాద్: 28°C
వార్తలు

కోల్‌కతా హైకోర్టులో టీఎంసీకి చుక్కెదురు

Advertisement

పశ్చిమ బెంగాల్‌లో TMCకి కోల్‌కతా హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లో.. ఆ నియామకాన్ని నిలిపివేస్తూ తాత్కాలిక ఆదేశాలు జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది. అంతేకాకుండా, ఈ పిటిషన్‌కు సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు కోర్టు 3 వారాల సమయం ఇచ్చింది.

Advertisement

Advertisement