హైదరాబాద్: 28°C
వార్తలు

మహా గర్జనకు తరలిన ఉమ్మడి జిల్లా ఉద్యమకారులు

Advertisement

NLG: తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఇవాళ నిర్వహించిన మహా గర్జన కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉద్యమకారులు భారీగా తరలివెళ్లారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి చికిలంమెట్ల అశోక్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అంతటి రవి, జిల్లా అధ్యక్షులు పల్లపు బుద్ధుడు, కోనేటి యాదగిరి, చిట్యాల అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఉన్నారు.

Advertisement

Advertisement