హైదరాబాద్: 28°C
వార్తలు

‘త్రిభాషా సిద్ధాంతం అమలు చేయకపోతే నిధులు ఆపుతారా?’

Advertisement

'త్రిభాషా సిద్ధాంతాన్ని అమలు చేయడం లేదనే సాకుతో రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేయడం ఏంటి?' అని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించింది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించింది. ఆలయాల ఆదాయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని, దేవుడికి వచ్చే ప్రతి పైసాను ఆయా ఆలయాల అభివృద్ధికే ఖర్చు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

Advertisement