HYD: నగరంలో నీటి సమస్య తీవ్రత పెరుగుతున్నట్లు జలమండలి గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది జూన్ తొలి 15 రోజుల్లో 72,895 ట్యాంకర్ల నీటిని సరఫరా చేయగా, ఈ ఏడాది జూన్ 15 నాటికి 1,27,115 ట్యాంకర్ల నీరు అందించింది. దాదాపు రెట్టింపు స్థాయిలో ట్యాంకర్ల బుకింగ్‌లు నమోదవడం నగరంలో పెరుగుతున్న నీటి డిమాండ్‌కు అద్దం పడుతోంది.
వార్తలు
నగరంలో పెరుగుతున్న నీటి డిమాండ్..!
Advertisement
Advertisement
Advertisement


