హైదరాబాద్: 28°C
వార్తలు

తొలిరోజే హాట్ హాట్‌గా తమిళనాడు అసెంబ్లీ

Advertisement

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు తొలిరోజే ఉత్కంఠభరితంగా మారాయి. సీఎం విజయ్ సర్కార్ తన వ్యూహాత్మక కీలక అంశాలన్నింటినీ గవర్నర్ ప్రసంగంలోనే పొందుపరిచింది. నిధుల విషయంలో కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెడతామని, సుప్రీంకోర్టులో చట్టపరమైన పోరాటం కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

Advertisement

Advertisement