పశ్చిమాసియా సంక్షోభంలో భారత్ పాత్రపై US అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ప్రపంచంలో దేనిలోనైనా భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా PM మోదీ దేశానికి ప్రధానిగా ఉన్నంత కాలం.. అంతర్జాతీయంగా భారత్ పాత్ర చాలా శక్తివంతంగా కొనసాగుతూనే ఉంటుంది' అని ట్రంప్ కొనియాడారు. గతంలో భారత్‌ను 'డెడ్ ఎకానమీ' అని కించపరిచిన ట్రంప్ తాజాగా పొగడటం చర్చనీయాంశమైంది.
వార్తలు
ప్రధాని మోదీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


