హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం వివక్షపై గవర్నర్ సంచలన ప్రసంగం

Advertisement

తమిళనాడు రాష్ట్ర గీతాలాపనతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు గవర్నర్ అర్లేకర్ ఎలాంటి మార్పులు చేయకుండానే తన ప్రసంగాన్ని చదివారు. ఈ సందర్భంగా.. తమిళనాడుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని, రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను ఇవ్వడం లేదని గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అన్యాయంపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు.

Advertisement

Advertisement