ASR: కొయ్యూరు మండలంలోని మూలపేట పంచాయతీ మారుమూల పీవీటీజీ గ్రామమైన జాజులబంధ గ్రామానికి ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు ఇవాళ విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. పాఠశాలలు ప్రారంభించి, వారం రోజులు గడుస్తున్నా ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో గిరిజన పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు.
వార్తలు
జాజులబంధలో ఉపాధ్యాయుడిని నియమించాలని నిరసన
Advertisement
Advertisement
Advertisement


