హైదరాబాద్: 28°C
వార్తలు

‘రాణి లక్ష్మీబాయి సాహసం దేశానికి అమర స్ఫూర్తి’

Advertisement

ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అమరత్వ దినోత్సవం(వర్ధంతి) సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. 1857 స్వాతంత్య్ర సంగ్రామంలో రాణి లక్ష్మీబాయి చూపిన అద్భుత వీరత్వం, నాయకత్వ పటిమ దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి సరికొత్త శక్తిని, దిశను అందించాయని షా పేర్కొన్నారు. ఆమె సాహస గాథ దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు.

Advertisement

Advertisement