హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Advertisement

E.G: రాజమండ్రిలోని 39వ డివిజన్ పరిధిలో గల తుమ్మలోవ సంధు, యాళ్ల వారి వీధి, కృష్ణనగర్ ప్రాంతాల్లో రూ.15.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం శంఖుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 39వ డివిజన్‌లో ఇప్పటికే రూ.2.30 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు.

Advertisement

Advertisement