హైదరాబాద్: 28°C
వార్తలు

స్టేషన్ ఖర్చులతో SIకి ఇబ్బందులు

Advertisement

WGL: పట్టణంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న SI ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. స్టేషన్ నిర్వహణ కోసం నెలకు సుమారు రూ. 1.25 లక్షల వరకు ఖర్చవుతుండగా, అందుకు సరిపడా వనరులు లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి నెలా రూ. 50 వేలకుపైగా అప్పు భారాన్ని భరించాల్సి వస్తోందని తెలుస్తోంది.

Advertisement

Advertisement