హైదరాబాద్: 28°C
వార్తలు

అసెంబ్లీ సమావేశాలు.. రియల్ హీరో ఎవరు?

Advertisement

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి సభలో ఆసక్తికరమైన పోరు నెలకొంది. అధికార పక్షం నుంచి సీఎం విజయ్, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ మధ్య వార్ సాగనుంది. దీంతో స్క్రీన్‌పై హీరోలుగా మెరిసిన వీరిలో.. నిజజీవితంలో ప్రజా సమస్యలపై పోరాడి ‘రియల్ హీరో’గా ఎవరు నిలుస్తారనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Advertisement