అమెరికా-ఇరాన్ ఒప్పందం నేపధ్యంలో ముడిచమురు ధరలు తగ్గనున్నాయి. అయితే, భారత్‌లో వెంటనే ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్రమంత్రి సురేష్ గోపి వెల్లడించారు. హర్మూజ్ తెరుచుకున్నా ముడిచమురు భారత్‌కు చేరేందుకు సమయం పడుతుందన్నారు. చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించిందని చెప్పారు. దాదాపు రూ.12 వేల కోట్ల మేర కేంద్రం నష్టపోయిందన్నారు.
వార్తలు
ఇంధన ధరలపై కేంద్రం కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement


