హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య రామాలయం విరాళాల్లో అవకతవకలు

Advertisement

యూపీలోని అయోధ్య రామాలయం విరాళాల వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు సిట్ నిర్ధారించింది. విరాళాల లెక్కింపు సమయంలో ఆలయ భద్రతా విభాగం సీసీటీవీ విజువల్స్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ దోపిడీలో ఆలయ సెక్యూరిటీ విభాగానికి హస్తం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కేసులో కీలక నిందితుడైన రామశంకర్ యాదవ్‌ను సిట్ బృందం గంటల తరబడి ప్రశ్నిస్తోంది.

Advertisement

Advertisement