తమిళనాడులోని KCIRI ఏవియానిక్స్ రీసెర్చ్ సెంటర్, భారత వైమానిక దళానికి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ‘ఇంటర్‌కామ్ కంట్రోల్ సెలెక్టర్ టెస్టర్’ను విజయవంతంగా అందజేసింది. మిరాజ్ 2000 యుద్ధ విమానాల వ్యవస్థల నాణ్యతను పరీక్షించడానికి ఇది ఎంతో ఉపయోగపడనుంది. కాగా, HAL సంస్థ ఈ మిరాజ్ 2000 విమానాల అప్‌గ్రేడ్ ప్రక్రియను 2.5 బిలియన్ డాలర్ల భారీ వ్యయంతో చేపట్టింది.
వార్తలు
IAFకు సరికొత్త స్వదేశీ పరికరం
Advertisement
Advertisement
Advertisement


