హైదరాబాద్: 28°C
వార్తలు

'యూరియా సరఫరా పై అధికారులు దృష్టి సారించాలి'

Advertisement

WGL: వ్యవసాయ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో యూరియా ఎరువుల సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సొసైటీలు, ఎరువుల డీలర్ల వద్ద తగిన నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Advertisement