హైదరాబాద్: 28°C
వార్తలు

'అంజనగిరిలో డ్రైనేజీ ఏర్పాటు చేయాలి'

Advertisement

వనపర్తి జిల్లా అంజనగిరిలో మురుగునీటి కాలువలు (డ్రైనేజీ) లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు, వర్షపు నీరు వెళ్లే మార్గం లేక రహదారిపై ప్రవహిస్తోంది. మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. కాగా, అంజనగిరి జిల్లాలో జనాభా, విస్తీర్ణపరంగా అతి చిన్న గ్రామపంచాయతీగా గుర్తించబడింది.

Advertisement

Advertisement