హైదరాబాద్: 28°C
వార్తలు

అధ్వాన రహదారితో గిరిజనులకు ఇబ్బందులు

Advertisement

PPM: కురుపాం మండలంలోని నీలకంఠాపురం, జరడ గ్రామాల మధ్య ఉన్న ఘాట్ రహదారి దయనీయ స్థితికి చేరుకుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర రహదారిపై రాళ్లు పైకి తేలిపోవడంతో వాహనదారులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదకర మలుపులు, దెబ్బతిన్న రహదారి కారణంగా గతంలో పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణనష్టాలు కూడా సంభవించాయని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Advertisement