హైదరాబాద్: 28°C
వార్తలు

SIRపై అవగాహన కల్పించిన ఉషశ్రీ చరణ్

Advertisement

SS: రొద్దం మండల పరిధిలోని తాడంగిపల్లి, కొత్తపల్లి, నారనాగేపల్లి, బూచర్ల, లోచర్ల గ్రామాల్లో వైసీపీ ఆధ్వర్యంలో SIR అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ హాజరై పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని వివరాలు సరిచూసుకోవాలని సూచించారు.

Advertisement

Advertisement