గత దశాబ్ద కాలంలో భారత్ రక్షణ రంగంలో చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే భారీ బోర్డర్ ఫెన్సింగ్ కార్యక్రమాన్ని చేపట్టి.. భారత్-పాక్ సరిహద్దులో 93% మేర కంచెను పూర్తి చేసింది. వ్యూహాత్మక చర్యలతో ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదాన్ని 82% తగ్గించింది. సరిహద్దుల్లో 6,800 కి.మీల రోడ్లు నిర్మించడంతో పాటు, తొలిసారి ‘నేషనల్ కౌంటర్-టెర్రర్ స్ట్రాటజీ’ని రక్షణ శాఖ ప్రారంభించింది.
వార్తలు
రక్షణ రంగంలో భారత్ బిగ్ మైల్‌స్టోన్
Advertisement
Advertisement
Advertisement


