హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

Advertisement

ఖమ్మం జిల్లాలో గురువారం ఉ.8:30 వరకు గడిచిన 24 గంటల్లో 349.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా చింతకానిలో 86.4 M.M నమోదు కాగా.. అటు ముదిగొండ 49.4, BNKL 38.2, KMM(R) 28.8, కల్లూరు 20.4, KMM(U) 16.4, వైరా 14.2, NKP 13.6, T.PLM, కొణిజర్ల 13.4, కూసుమంచి 10.4, పెనుబల్లి 10.2, తల్లాడ 9.8, మధిర 8.0, ఏన్కూరు, R.PLM 5.2 MM నమోదైంది.

Advertisement

Advertisement