AP: జూలై 10 నుంచి అమరావతి ఛాంపియన్‌షిప్ కప్-2026 పోటీలు నిర్వహించనున్నట్లు శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు వెల్లడించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అండర్-17, 23 విభాగాల్లో నియోజకవర్గం నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి వరకు 12 క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయని చెప్పారు.
వార్తలు
10 నుంచి అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలు
Advertisement
Advertisement
Advertisement


