హైదరాబాద్: 28°C
వార్తలు

ఎరువులు పంపిణీ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్

Advertisement

NTR: నందిగామలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ విధానాన్ని నిన్న పరిశీలించారు. ఎరువుల సరఫరాలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు పంట నమోదు, పంట బీమా, సబ్సిడీలు, మార్కెట్ ధరలు, వాతావరణ సమాచారం వంటి సేవలను రైతులు ఈ యాప్ ద్వారా పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement