కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0'(PMAY 2.0) కింద ఇళ్ల కేటాయింపు ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలకు కేంద్రం ఏకంగా 2.13 లక్షల నూతన ఇళ్లను మంజూరు చేసింది. సొంతింటి కల కలిగిన పేద, మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చేలా ఈ నిధులను, ఇళ్లను కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ వెల్లడించింది.
వార్తలు
పేదల ఇళ్ల నిర్మాణానికి పచ్చజెండా
Advertisement
Advertisement
Advertisement


