హైదరాబాద్: 28°C
వార్తలు

దేశవ్యాప్తంగా తగ్గిన ఖరీఫ్ సాగు విస్తీర్ణం

Advertisement

దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి సాగునీటి విస్తీర్ణం ఏకంగా 3.44 లక్షల హెక్టార్ల మేర తగ్గినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రధాన పంటలైన ధాన్యాలు, నూనెగింజలు, చెరకుతో పాటు పత్తి సాగు కూడా భారీగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Advertisement