హైదరాబాద్: 28°C
వార్తలు

పరిశుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్

Advertisement

VZM: తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్‌ అప్పలరాజు సూచించారు. ఇవాళ నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటలో తాగునీటి సరఫరాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైప్‌లైన్ల మరమ్మతుల వల్ల అప్పుడప్పుడు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. తాగునీటి పరిశుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

Advertisement

Advertisement