ఢిల్లీలో పోలీసులు, నేరస్థుల మధ్య అర్థరాత్రి ఘోర కాల్పులు జరిగాయి. సంచలనం సృష్టించిన రషీద్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై వారు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నిందితులకు బుల్లెట్ గాయాలయ్యాయి. చివరకు పోలీసులు వారిని పట్టుకుని, నిందితుల వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
వార్తలు
ఢిల్లీలో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్
Advertisement
Advertisement
Advertisement


