హైదరాబాద్: 28°C
వార్తలు

'సింగరేణి కార్మికుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం'

Advertisement

PDPL: సింగరేణి కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బాయి బాట కార్యక్రమంలో భాగంగా ఓసిపి -3 ప్రాజెక్టులో గురువారం కార్మికులతో మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘంగా హెచ్ ఎం ఎస్ ను గెలిపించాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

Advertisement

Advertisement