తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,438 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,948 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.24 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు అల్పాహారం, పాలు అందజేస్తున్నారు.
భక్తి
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Advertisement
Advertisement
Advertisement


