NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ జోగు రమణమ్మ సత్యనారాయణ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉచిత, నాణ్యమైన విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
వార్తలు
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


