ఏలూరు మండలం చోదిమెళ్ల రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏపీఏఐయంఎస్ 2.0 వెబ్‌సైట్ ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ జరుగుతున్న తీరును, ఆధార్-ఓటీపీ ప్రక్రియను ఆమె పరిశీలించారు. పంట విస్తీర్ణం ఆధారంగా రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులను దఫాల వారీగా సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
'రైతులకు సకాలంలో ఎరువుల సరఫరా చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


