హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి ఉదయగిరిలో గ్రామసభలు

Advertisement

NLR: ఉదయగిరి మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో పంచాయితీ ప్రత్యేక అధికారులు గురువారం నుంచి గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సుకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గృహ నిర్మాణ శాఖ, ఇంజనీరింగ్ సహాయకులు, వీఆర్వో, సర్వేయర్లు హాజరు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాలను గమనించాలని కోరారు.

Advertisement

Advertisement